రాజమౌళి సినిమాతో పాటే కొరటాలతో చరణ్!

20-12-2017 Wed 10:32 | Entertainment
  • 'రంగస్థలం'తో రెడీ అవుతోన్న చరణ్ 
  • తదుపరి సినిమా రాజమౌళితో అంటూ ప్రచారం 
  • అదే సమయంలో కొరటాలతోను చరణ్ 
  • మెగా అభిమానుల్లో ఆనందం  
చరణ్ తాజా చిత్రంగా రూపొందిన 'రంగస్థలం' సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత చరణ్ .. రాజమౌళి సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది భారీ మల్టీ స్టారర్ .. ఒక హీరోగా ఎన్టీఆర్ చేయనుండగా .. మరో హీరోగా చరణ్ చేయనున్నాడు.

ఈ ప్రాజెక్టుతో పాటే చరణ్ .. మరో సినిమా కూడా చేయనున్నట్టు సమాచారం. ఆ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. కొరటాల శివ. ఇప్పటికి ఈ కాంబినేషన్లో రెండు సార్లు సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టు సెట్ అయిందనేది తాజా సమాచారం. ఒకవేళ రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యమైనా, కొరటాలతో చరణ్ సినిమా మొదలైపోతుందని అంటున్నారు. ఈ రెండూ క్రేజీ కాంబినేషన్లే కావడం మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం.   
charanKoratala Siva

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more